"మ‌ర‌క‌త‌మ‌ణి"

Monday,June 12,2017 - 03:49 by Z_CLU

న‌టీన‌టులు : ఆదిపినిశెట్టి, నిక్కిగ‌ర్లాని

సంగీతం– దిబు నైన‌న్ థామ‌స్‌

సినిమాటోగ్రాఫ‌ర్‌– పి.వి.శంక‌ర్‌

నిర్మాతలు– రిషి మీడియా, శ్రీ చ‌క్ర ఇన్నోవేష‌న్స్‌

క‌థ‌,స్క్రీన్‌ప్లే,ద‌ర్శ‌క‌త్వం– A.R.K.శ‌ర్వ‌న‌ణ్

 

ఆది పినిశెట్టి, నిక్కి గ‌ర్లాని హీరో హీరోయిన్లుగా రిషి మీడియా, శ్రీ చ‌క్ర ఇన్నోవేష‌న్స్ బ్యాన‌ర్స్‌పై A.R.K శ‌ర‌వ‌ణ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో ఎడ్వంచ‌రస్ థ్రిల్ల‌ర్ తెరకెక్కిన చిత్రం “మ‌ర‌క‌త‌మ‌ణి”. దిబు నైనన్‌ థామస్‌ సంగీతం అందించిన ఆడియో ని ఇటీవలే నాని, అల్ల‌రి న‌రేష్ చేతుల మీదుగా విడుద‌ల చేశారు. ఈ ఎడ్వంచ‌రస్ థ్రిల్ల‌ర్ ని అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తిచేసి జూన్ 16 న తెలుగు, త‌మిళ భాష‌ల్లో విడుద‌ల చేస్తున్నారు.

Release Date : 20170616

సంబంధిత మూవీ రివ్యూ