మణి శర్మ

Wednesday,May 24,2017 - 03:23 by Z_CLU

మణి శర్మ ప్రముఖ సంగీత దర్శకుడు. యనమండ్ర వెంకట సుబ్రమణ్య శర్మ పూర్తి పేరు. చెన్నై తమిళ్ నాడు లో జన్మించారు. 175 సినిమాలకు పైగా దర్శకత్వం వహించారు. తెలుగు, తమిళ్, కన్నడ భాషల్లో ఎన్నో సినిమాలకు సంగీతం అందించి పలు అవార్డులు. పురస్కారాలను అందుకున్నారు. మణి శర్మ కి మెలోడీ బ్రహ్మ అనే బిరుదు ఉంది. ముఖ్యంగా బ్యాగ్రౌండ్ మ్యూజిక్ లో మణి శర్మ ధీ అందే వేసిన చేయి. పలు సినిమాలకు మణిశర్మ బ్యాగ్రౌండ్ స్కోర్ హైలైట్ గా నిలిచి సినిమా విజయం లో కీలక పాత్ర పోషించింది..

సంబంధిత వార్తలు