అ!

Tuesday,December 05,2017 - 04:10 by Z_CLU

నటీ నటులు : నిత్య మీనన్, శ్రీనివాస్ అవసరాల, ఇషా రెబ్బ, కాజల్ & రెజినా

సినిమాటోగ్రఫీ : కార్తీక్ ఘట్టమనేని

నిర్మాణం : వాల్ పోస్టర్ సినిమా

నిర్మాతలు :  ప్రశాంతి తిపిర్నేని , నాని

స్క్రీన్ ప్లే : దర్శకత్వం : ప్రశాంత్ వర్మ

నిత్య మీనన్ ప్రధాన పాత్రలో శ్రీనివాస్ అవసరాల, ఇషా రెబ్బ ఇతర పాత్రల్లో ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా అ!.. ఈ కాజల్ రెజినా ఈ సినిమాలో అతిధి పాత్రలో నటిస్తుండగా రవి తేజ , నాని వాయిస్ ఓవర్ అందిస్తున్నారు. వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై నాని ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.

Release Date : 20180216

సంబంధిత వార్తలు

సంబంధిత మూవీ రివ్యూ