రాహుల్ రవీంద్రన్

Saturday,February 03,2018 - 04:55 by Z_CLU

రాహుల్ రవీంద్రన్ ప్రముఖ కథానాయకుడు. హను రాఘవపుడి దర్శకత్వంలో తెరకెక్కిన ‘అందాల రాక్షసి’ సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. ఈ సినిమా తర్వాత పలు సినిమాల్లో హీరోగా నటించిన రాహుల్ ‘అలా ఎలా’ సినిమాతో మంచి గుర్తింపు అందుకున్నాడు. శ్రీమంతుడు సినిమాలో ఓ క్యారెక్టర్ చేసాడు. ‘హౌరా బ్రిడ్జ్’,’దృష్టి’ వంటి సినిమాల్లో హీరోగా నటించాడు. సుశాంత్ హీరోగా తెరకెక్కిన ‘చి.ల. సౌ’ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు.