రేవన్ యాదు

Saturday,February 03,2018 - 04:48 by Z_CLU

రేవన్ యాదు దర్శకుడు. శివాజీ హీరోగా హారర్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ‘బూచమ్మ-బూచోడు’ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు.ఈ సినిమా తర్వాత రాహుల్ రవీంద్రన్ హీరోగా తెరకెక్కిన ‘హౌరా బ్రిడ్జ్’ సినిమాకు దర్శకత్వం వహించాడు.