నేల టిక్కెట్టు

Tuesday,March 13,2018 - 06:24 by Z_CLU

నటీ నటులు : రవి తేజ, మాళవిక శర్మ,ప్రవీణ్, ప్రియదర్శి,పోసాని తదితరులు

ఛాయాగ్రహణం : ముకేశన్

సంగీతం : శక్తికాంత్ కార్తీక్

నిర్మాణం :ఎస్ ఆర్ టి ఎంట‌ర్‌టైన్‌మెంట్స్

నిర్మాత : రామ్ తాళ్ళూరి

కథ -స్క్రీన్ ప్లే -దర్శకత్వం : కళ్యాణ్ కృష్ణ

రాజాదిగ్రేట్ లాంటి గ్రాండ్ సక్సెస్ త‌రువాత మాస్ మ‌హ‌రాజ ర‌వితేజ హీరోగా , సోగ్గాడే చిన్న‌నాయ‌న‌, రారండోయ్ వేడుక చూద్దాం లాంటి భారీ  విజ‌యాల‌తో దూసుకుపోతున్న యంగ్ డైర‌క్ట‌ర్ క‌ళ్యాణ్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో ఎస్ ఆర్ టి ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్ లో రామ్ తాళ్ళూరి  నిర్మాత గా  తొలి చిత్రం తెర‌కెక్కనుంది.

 

Release Date : 20180525