అర్జున్ సురవరం

Monday,September 10,2018 - 01:20 by Z_CLU

నటీనటులు: నిఖిల్ సిద్ధార్థ్,లావణ్య త్రిపాఠి ,వెన్నెల కిషోర్,పోసాని కృష్ణమురళి,తరుణ్ అరోరా ,సత్య.నాగినీడు.

కెమెరా: సూర్య

సంగీతం: సామ్ సి.ఎస్

ఆర్ట్: సాహి సురేష్

ఫైట్స్: వెంకట్

కాస్ట్యూమ్ డిజైనర్: రాగారెడ్డి

డైరెక్షన్ డిపార్ట్మెంట్: రమా రమేష్, రఘునాధ్, లోకేష్, భరత్, అరుల్, బ్రహ్మ

పబ్లిసిటీ డిజైనర్: అనిల్-భాను

నిర్మాతలు: కావ్య వేణుగోపాల్-రాజ్ కుమార్

కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: టి.ఎన్. సంతోష్

యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ “అర్జున్ సురవరం”. టి.ఎన్.సంతోష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం జర్నలిజం నేపథ్యంలో తెరకెక్కుతుండడం విశేషం. అలాగే.. కరెంట్ ఇష్యుస్ సాల్వ్ చేయడంలో మీడియా ఎటువంటి కీలకపాత్ర పోషిస్తుంది అనే విషయాన్ని ఈ చిత్రం ద్వారా చూపించనున్నారు.

Release Date : 20191129