అర్జున్ సురవరం ఫస్ట్ వీకెండ్ కలెక్షన్

Monday,December 02,2019 - 01:28 by Z_CLU

అర్జున్ సురవరం ఊపందుకుంది. మొదటి రోజు మిక్స్ డ్ టాక్ వచ్చినప్పటికీ శని, ఆదివారాలు ఈ సినిమా కోలుకుంది. ఫస్ట్ డే వరల్డ్ వైడ్ 4 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ సినిమా.. ఫస్ట్ వీకెండ్ గడిచేసరికి 7 కోట్ల 55 లక్షల రూపాయల గ్రాస్ కలెక్ట్ చేసింది.

ఇక షేర్ పరంగా చూసుకుంటే.. ఏపీ,నైజాంలో ఈ సినిమాకు మొదటి మూడు రోజుల్లో 3 కోట్ల 32 లక్షల రూపాయల షేర్ వచ్చింది. తాజా వసూళ్లతో ఈ సినిమా సగం బ్రేక్-ఈవెన్ అయింది. మరో వీకెండ్ గట్టిగా నడిస్తే.. కచ్చితంగా లాభాల బాట పడుతుంది.

ఏపీ, నైజాం 3 రోజుల షేర్
నైజాం – రూ. 0.38 కోట్లు
సీడెడ్ – రూ. 0.43 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 0.52 కోట్లు
ఈస్ట్ – రూ. 0.28 కోట్లు
వెస్ట్ – రూ. 0.27 కోట్లు
గుంటూరు – రూ. 0.38 కోట్లు
నెల్లూరు – రూ. 0.23 కోట్లు
కృష్ణా – రూ. 0.36 కోట్లు