చిత్రలహరి

Monday,November 05,2018 - 06:41 by Z_CLU

నటీనటులు : సాయి ధరం తేజ్, కల్యాణి ప్రియదర్శిని , నివేత పేతు రాజ్ తదితరులు

మ్యూజిక్ : దేవి శ్రీ ప్రసాద్

నిర్మాణం : మైత్రి మూవీ మేకర్స్

రచన – దర్శకత్వం : కిషోర్ తిరుమల

కిషోర్ తిరుమల  డైరెక్షన్ లో  మెగా సుప్రీమ్ హీరో సాయి ధరం  నటిస్తున్న సినిమా ‘చిత్ర లహరి’. యూత్ ఫుల్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తుంది.

Release Date : 20190412