కల్కి

Wednesday,October 31,2018 - 05:33 by Z_CLU

నటీ నటులు : డా. రాజశేఖర్ , ఆదాశ‌ర్మ‌, నందితాశ్వేత‌, స్కార్లెట్ విల్సన్ , అశుతోష్ రానా మరియు  నాజర్

నిర్మాతలు : సి.క‌ల్యాణ్‌, శివానీ రాజ‌శేఖ‌ర్‌, శివాత్మిక రాజ‌శేఖ‌ర్

కథ – దర్శకత్వం : ప్రశాంత్ వర్మ

 

ప‌వ‌ర్‌ఫుల్ రోల్స్‌తో త‌న‌కంటూ ఓ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న‌ క‌థానాయ‌కుడు డా.రాజ‌శేఖ‌ర్ హీరోగా.. `అ` వంటి విల‌క్ష‌ణ‌మైన చిత్రాన్ని తెర‌కెక్కించిన విల‌క్ష‌ణ యువ ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ వ‌ర్మ డైరెక్ష‌న్‌లో రూపొందనున్న సినిమా `క‌ల్కి`. శివానీ శివాత్మిక మూవీస్ బ్యాన‌ర్ స‌మ‌ర్ప‌ణ‌లో హ్య‌పీ మూవీస్ ప‌తాకంపై రూపొంద‌నున్న ఈ చిత్రాకి సి.క‌ల్యాణ్‌, శివానీ రాజ‌శేఖ‌ర్‌, శివాత్మిక రాజ‌శేఖ‌ర్ నిర్మాత‌లు.  ఈ చిత్రంలో ఆదాశ‌ర్మ‌, నందితాశ్వేత‌, స్కార్లెట్ విల్సన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.  అశుతోష్ రానా మరియు  నాజర్ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు.  1980 బ్యాక్‌డ్రాప్‌లో సినిమా క‌థాంశం సాగుతుంది.

Release Date : 20190628

సంబంధిత వార్తలు