భేతాళుడు

Thursday,November 17,2016 - 08:00 by Z_CLU

విడుదల : డిసెంబర్ 1, 2016

నటీ నటులు : విజయ్ ఆంటోని,అరుంధతినాయర్

సంగీతం : విజయ్ ఆంటోని

సినిమాటోగ్రఫీ : ప్రదీప్ కలిపురయత్

ఎడిటర్ : వీర సెంథిల్

సమర్పణ : ఎం.శివకుమార్

నిర్మాణం : మానస్ రిషి ఎంటర్ ప్రైజస్, విన్.విన్.విన్. క్రియేషన్స్

నిర్మాతలు : కె.రోహిత్,ఎస్.వేణుగోపాల్

దర్శకత్వం : ప్రదీప్ కుమార్

సరి కొత్త కధాంశం, స్క్రీన్ ప్లే తో కూడిన సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన విజయ్ ఆంటోనీ ‘బిచ్చగాడు’ వంటి గ్రాండ్ హిట్ తరువాత నటించిన చిత్రం ‘బేతాళుడు’.

Release Date : 20161201