జయమ్ము నిశ్చయమ్మురా

Thursday,November 17,2016 - 09:00 by Z_CLU

విడుదల : నవంబర్ 25, 2016

నటీ నటులు : శ్రీనివాస్ రెడ్డి , పూర్ణ

ఇతర నటీ నటులు : పోసాని, కృష్ణభగవాన్, జీవ, శ్రీ విష్ణు, రవి వర్మ, తాగుబోతు రమేష్, ప్రవీణ్ తదితరులు

సంగీతం : రవి చంద్ర

సినిమాటోగ్రఫీ : నగేష్ బెనెల్

ఎడిటర్ : వెంకట్

నిర్మాతలు : సతీష్ కనుమూరి-శివరాజ్ కనుమూరి

రచన, దర్శకత్వం : శివరాజ్ కనుమూరి

 

“సమైక్యంగా నవ్వుకుందాం” అనే ట్యాగ్ లైన్ తో “దేశవాళీ వినోదం” అనే సరికొత్త నినాదంతో శ్రీనివాస్ రెడ్డి-పూర్ణ జంటగా శివరాజ్ ఫిల్మ్స్ పతాకంపై స్వీయ దర్శకత్వంలో శివరాజ్ కనుమూరి నిర్మించిన చిత్రం “జయమ్ము నిశ్చయమ్మురా” విడుదలకి ముందే త్రివిక్రమ్, కొరటాల శివ, సుకుమార్ వంటి ప్రముఖ దర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ చిత్రం  నవంబర్ 25 న విడుదల అయ్యింది.

Release Date : 20161125