కేశవ

Wednesday,April 19,2017 - 01:04 by Z_CLU

నటీ నటులు : నిఖిల్, రీతూ వర్మ,ఇషా కొప్పికర్‌

సినిమాటోగ్రఫీ : దివాకర్‌ మణి

మ్యూజిక్ : సన్నీ యం.ఆర్‌.

సహ నిర్మాత : వివేక్‌ కూచిభొట్ల

సమర్పణ : దేవాన్ష్‌ నామా

నిర్మాత : అభిషేక్‌ నామా

కథ–స్క్రీన్‌ప్లే–దర్శకత్వం : సుధీర్‌వర్మ

‘స్వామి రారా’ యంగ్‌ హీరో నిఖిల్‌- సుధీర్‌వర్మ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా ‘కేశవ’. తెలుగు, హిందీ భాషల్లో ఎన్నో సూపర్‌హిట్‌ సినిమాలు డిస్ట్రిబ్యూషన్‌ చేసిన శ్రీ అభిషేక్‌ పిక్చర్స్‌ పతాకంపై అభిషేక్‌ నామా ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. రితూవర్మ హీరోయిన్‌గా, బాలీవుడ్‌ బ్యూటీ కీలక పాత్రలో నటిస్తున్నారు. రివేంజ్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ సినిమా సమ్మర్ కానుకగా విడుదల కానుంది.

Release Date : 20170519

సంబంధిత మూవీ రివ్యూ