పరశురామ్ (బుజ్జి)

Thursday,August 16,2018 - 07:41 by Z_CLU

పరశురాం బుజ్జి ప్రముఖ దర్శకుడు. పూరి జగన్నాథ్ , దశరథ్, బొమ్మరిల్లు భాస్కర్ దగ్గర దర్శకత్వ శాఖ లో పనిచేసిన పరశురాం నిఖిల్ హీరోగా నటించిన ‘యువత’ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఈ సినిమా తర్వాత ‘సోలో’, ‘ఆంజనేయులు’, ‘సారొచ్చారు’, ‘శ్రీ రస్తు శుభమస్తు’, గీత గోవిందం’ సినిమాలకు దర్శకత్వం వహించారు.

సంబంధించిన చిత్రం