వంశీ పైడిపల్లి

Thursday,August 09,2018 - 05:47 by Z_CLU

వంశీ  పైడిపల్లి ప్రముఖ దర్శకుడు. ‘మున్నా’,’బృందావనం’,’ఎవడు’,’ఊపిరి’ సినిమాలకు దర్శకత్వం వహించారు. ప్రస్తుతం  మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న ‘మహర్షి’ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాను దిల్ రాజు, అశ్వని దత్, పి.వి.పి నిర్మిస్తున్నారు.

సంబంధించిన చిత్రం