Sarkaru Vaari Paata - ముహూర్తం షాట్

Saturday,November 21,2020 - 03:45 by Z_CLU

ఈరోజు సర్కారువారి పాట మూవీ మొదలవ్వబోతోందనే విషయాన్ని zeecinemalu ఎక్స్ క్లూజివ్ గా బయటపెట్టింది. చెప్పినట్టుగానే మహేష్ మూవీ ప్రారంభమైంది.

Mahesh Sarkaru Vaari Paata Launch

హైదరాబాద్ లోని ఓ టెంపుల్ లో ఈ రోజు ఉదయం 11 గంటల 43 నిమిషాలకు Sarkaru Vaari Paata కు కొబ్బరికాయ కొట్టారు. ఎప్పట్లానే ఈ ఓపెనింగ్ కు మహేష్ రాలేదు.

Mahesh Sarkaru Vaari Paata Launch

మహేష్ కూతురు సితార ఫస్ట్ క్లాప్ కొట్టగా, నమ్రత కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ముహూర్తం షాట్ ని దేవుడిపై తీశారు. జనవరి ఫస్ట్ వీక్ నుంచి అమెరికాలో ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అవుతుంది. కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తోంది.

Mahesh Sarkaru Vaari Paata Launch

మైత్రీ మూవీ మేకర్స్, GMB ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్లపై జాయింట్ గా రాబోతున్న ఈ సినిమాకు పరశురామ్ దర్శకుడు. తమన్ ఇప్పటికే ఈ సినిమా మ్యూజిక్ వర్క్ స్టార్ట్ చేశాడు.