బాల

Friday,August 17,2018 - 01:23 by Z_CLU

బాల ప్రముఖ తమిళ దర్శకుడు… తన మార్క్ సినిమాలతో తనకంటూ ఓ సెపరేట్ ఇమేజ్ సంపాదించుకున్నారు. సేతు,నంద,పితామగన్,మాయవి,అవన్-ఇవన్, వంటి సినిమాలతో సూపర్ హిట్స్ అందుకున్నారు. బాల దర్శకత్వం వహించిన సినిమాల్లో ‘శివ పుత్రుడు’,’వాడు వీడు”పరదేశి’ సినిమాలు తెలుగులో కూడా విడుదలై మంచి విజయాలు అందుకున్నాయి.

సంబంధించిన చిత్రం