కణం

Friday,December 15,2017 - 07:07 by Z_CLU

నటీ నటులు :  నాగశౌర్య, సాయి పల్లవి

మ్యూజిక్ : సి.శామ్

నిర్మాణం :లైకా ప్రొడక్షన్స్

కథ -స్క్రీన్ ప్లే -దర్శకత్వం : ఏఎల్ విజయ్

 

గతంలో విక్రమ్  హీరోగా  నాన్న లాంటి డిఫరెంట్ మూవీని డైరక్ట్ చేసిన ఏఎల్ విజయ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. నాగ శౌర్య -సాయి పల్లవి జంటగా  ఇమోషనల్ థ్రిల్లర్  గా తెరకెక్కిన ఈ సినిమా ఏప్రిల్ 27 న విడుదల కానుంది.

తెలుగు, తమిళ ఈ సినిమాను ఒకేసారి విడుదల చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. హారర్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమాకు సి.శామ్ మ్యూజిక్ అందించాడు.

Release Date : 20180427

సంబంధిత వార్తలు

సంబంధిత మూవీ రివ్యూ