మనసుకి నచ్చింది

Thursday,December 14,2017 - 11:17 by Z_CLU

నటీ నటులు : సందీప్ కిషన్, అమైరా దస్తూర్, త్రిధా చౌదరి, నాజర్, అదితి ఈశ్వరన్, పునర్నవి భూపాలం, జాన్వి స్వరూప్, ప్రియదర్శి, అభయ్ తదితరులు ముఖ్యపాత్రలు

సంగీతం: రాధన్

సినిమాటోగ్రఫీ: రవియాదవ్

సంభాషణలు: సాయిమాధవ్ బుర్రా

నిర్మాతలు: పి.కిరణ్-సంజయ్ స్వరూప్

కథ-కథనం-దర్శకత్వంమంజుల ఘట్టమనేని

సూపర్ స్టార్ కృష్ణ కుమార్తె, మహేష్ బాబు సోదరి మంజుల ఇప్పటికే నిర్మాతగా, నటిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించు కున్న మంజుల ఘట్టమనేని భర్త సంజయ్ స్వరూప్-జెమిని కిరణ్ సంయుక్తంగా నిర్మించనున్న చిత్రం ద్వారా మంజుల ఘట్టమనేని దర్శకురాలిగా పరిచయం కానున్నారు.

ఆనంది ఇందిరా ప్రొడక్షన్ ఎల్.ఎల్.పి పతాకంపై తెరకెక్కనున్న ఈ చిత్ర జనవరి 26 న విడుదల కానుంది. సందీప్ కిషన్ కథానాయకుడిగా నటించనున్న ఈ చిత్రంలో త్రిధా చౌదరి, అమైరా దస్తూర్ కథానాయికలు. మంజుల ఈ సినిమా కోసం కథ-కథనం కూడా అందించడం విశేషం.

Release Date : 20180216