రాధ

Wednesday,May 03,2017 - 11:45 by Z_CLU

నటీ నటులు : శ‌ర్వానంద్‌, లావ‌ణ్య త్రిపాఠి

సంగీతంః ర‌ధ‌న్‌

సినిమాటోగ్ర‌ఫీః కార్తీక్ ఘ‌ట్ట‌మ‌నేని

ఎడిటింగ్ః కోట‌గిరి వెంక‌టేశ్వ‌ర‌రావు

నిర్మాతః భోగ‌వ‌ల్లి బాపినీడు

దర్శ‌క‌త్వంః చంద్ర‌మోహ‌న్‌.

 రిలీజ్ డేట్ : 12, మే,2017

 

శర్వానంద్ హీరోగా ప్ర‌ముఖ నిర్మాత బివిఎస్ఎన్ ప్ర‌సాద్ స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ చంద్ర‌మోహ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో భోగ‌వ‌ల్లి బాపినీడు నిర్మాత‌గా రూపొందుతోన్న చిత్రం `రాధ‌`. అవుటండ్ అవుట్ ఎంట‌ర్‌టైన‌ర్‌ గా తెరకెక్కిన ఈ సినిమాను మే 12న విడుద‌ల చేయబోతున్నారు. రొమాన్స్, కామెడీ , ఏక్షన్ సమపాళ్ళలో ఉండే మా సినిమా అటు క్లాస్ ప్రేక్షకులను, ఇటు మాస్ ప్రేక్షకులను అలరించే చిత్రం అవుతుంది.. శ‌ర్వానంద్ కెరీర్‌లో కచ్చితంగా మ‌రో హిట్ మూవీ అవుతుంది“ అని మేకర్స్ తెలిపారు.

Release Date : 20170512

సంబంధిత మూవీ రివ్యూ