ఉంగరాల రాంబాబు

Wednesday,May 03,2017 - 12:01 by Z_CLU

నటీ నటులు : సునీల్, మియా జార్జ్

మ్యూజిక్ : జిబ్రాన్

నిర్మాణం : యునైటెడ్ కిరిటీ మూవీస్ లిమిటెడ్

నిర్మాత : పరుచూరి కిరీటి

కథ-స్క్రీన్ ప్లే- దర్శకుడు : క్రాంతి మాధవ్

రిలీజ్ డేట్ : సెప్టెంబర్ 15 , 2017

సునీల్, మియా జార్జ్ హీరో హీరోయిన్స్ గా క్రాంతి మాధవ్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న సినిమా ‘ఉంగరాల రాంబాబు’. షూటింగ్ కంప్లీట్ చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉన్న ఈ సినిమాను ఈనెలాఖరుకు విడుదల చేయాలని అనుకుంటున్నారు. యునైటెడ్ కిరిటీ మూవీస్ లిమిటెడ్ బ్యానర్ పై నిర్మాత పరుచూరి కిరీటి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

Release Date : 20170915