అందగాడు

Wednesday,April 26,2017 - 02:27 by Z_CLU

రిలీజ్ డేట్ : 2 June  2017

నటీ నటులు : రాజ్‌త‌రుణ్‌, హెబ్బాప‌టేల్‌

కెమెరాః బి.రాజ‌శేఖ‌ర్‌

సంగీతంః శేఖ‌ర్ చంద్ర‌

స‌హ నిర్మాతః అజ‌య్ సుంక‌ర‌

నిర్మాతః రామ‌బ్ర‌హ్మం సుంక‌ర‌

క‌థ‌- స్క్రీన్‌ప్లే- మాట‌లు-దర్శ‌క‌త్వంః వెలిగొండ శ్రీనివాస్‌.

రాజ్ తరుణ్-హెబ్బా పటేల్ హీరో హీరోయిన్స్ గా ఎ.కె.ఎంట‌ర్‌టైన్మెంట్స్ ఇండియా ప్రై.లి. బ్యాన‌ర్‌ పై రూపొందుతోన్న మూవీ `అంధ‌గాడు`. కుమారి 21 ఎఫ్‌, ఈడోరకం-ఆడోర‌కం వంటి విజ‌య‌వంత‌మైన చిత్రాల‌తో హిట్ పెయిర్‌గా పేరు తెచ్చుకున్న రాజ్‌త‌రుణ్‌, హెబ్బా ప‌టేల్ జంట‌గా న‌టిస్తున్నారు. ప్ర‌ముఖ ర‌చ‌యిత వెలిగొండ శ్రీనివాస్ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్న ఈచిత్రాన్ని రామ‌బ్ర‌హ్మం సుంక‌ర నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో న‌ట‌కిరిటీ డా.రాజేంద్ర‌ప్రసాద్ కీల‌క‌పాత్ర పోషిస్తున్నారు. కంప్లీట్ ఎంట‌ర్ టైన‌ర్‌గా రూపొందుతోన్న ఈ సినిమా మే 26న సినిమాను విడుద‌ల చేయ‌డానికి నిర్మాత‌లు ప్లాన్ చేస్తున్నారు.

Release Date : 20170602

సంబంధిత మూవీ రివ్యూ