శ్రద్దా శ్రీనాథ్

Monday,April 15,2019 - 02:02 by Z_CLU

శ్రద్దా శ్రీనాథ్ ప్రముఖ కథానాయిక. మలయాళం , కన్నడ , తమిళ్ , తెలుగులో కథానాయికగా పలు సినిమాల్లో నటించింది. నాని హీరోగా తెరకెక్కిన ‘జెర్సీ’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది. ‘జోడి’ అనే మరో తెలుగు సినిమాలో నటించింది.