హరి కిషన్

Friday,April 05,2019 - 03:41 by Z_CLU

హరి కిషన్ తెలుగు చిత్ర దర్శకుడు. సుమంత్ అశ్విన్ ,నందితా శ్వేత నటించిన ‘ప్రేమ కథా చిత్రం 2’ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు. హారర్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఏప్రిల్ 5 న థియేటర్స్ లోకి వచ్చింది.