ప్రియాంక జవాల్కర్

Tuesday,November 13,2018 - 03:50 by Z_CLU

ప్రియాంక జవాల్కర్ తెలుగు కథానాయిక. అనంతపురం అమ్మాయిగా తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టింది. విజయ్ దేవరకొండ హీరోగా రాహుల్ సంక్రిత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘టాక్సీ వాలా’ తో కథానాయికగా పరిచయం అయింది.

సంబంధిత వార్తలు