రాహుల్ సంక్రిత్యన్

Tuesday,November 13,2018 - 03:56 by Z_CLU

రాహుల్ సంక్రిత్యన్ తెలుగు సినిమా దర్శకుడు. ‘ది ఎండ్’ అనే సినిమాతో తెలుగు సినీ రంగానికి దర్శకుడిగా పరిచయం అయిన రాహుల్ సంక్రిత్యన్ ఆ తర్వాత విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన ‘టాక్సీ వాలా’ సినిమాకు దర్శకత్వం వహించారు.