విశ్వక్ సేన్

Wednesday,June 27,2018 - 04:15 by Z_CLU

విశ్వక్ సేన్ కథానాయకుడు. ‘వెళ్ళిపోమాకే’ సినిమాతో తెలుగు సినిమా రంగానికి పరిచయం అయ్యాడు. ఆ తర్వాత తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై రూపొందిన ‘ఈ నగరానికి ఏమైంది’ సినిమాలో ఒక కథానాయకుడిగా నటించాడు. ఫలక్ నుమా దాస్ సినిమాను స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించాడు.