తరుణ్ భాస్కర్

Wednesday,June 27,2018 - 04:23 by Z_CLU

తరుణ్ భాస్కర్ ప్రముఖ దర్శకుడు. ముందుగా లఘు చిత్రాలను రూపొందించిన తరుణ్ భాస్కర్ విజయ్ దేవేరకొండ నటించిన ‘పెళ్లి చూపులు’ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమయ్యాడు. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకొని దర్శకుడిగా మంచి ఇమేజ్ అందుకున్నాడు. రెండో చిత్రంగా కొత్త వాళ్ళతో సురేష్ బాబు నిర్మాతగా ‘ఈ నగరానికి ఏమైంది’ అనే సినిమాను తెరకెక్కించాడు.