ఫలక్ నుమా దాస్

Monday,May 27,2019 - 06:20 by Z_CLU

నటీ నటులు : విశ్వక్‌ సేన్‌, తరుణ్‌, సలోని మిశ్రా, హర్షిత గౌర్‌, ప్రశాంతి, ఉత్తేజ్‌ తదితరులు

మ్యూజిక్‌: వివేక్‌ సాగర్‌

సినిమాటిగ్రఫీ: విద్యాసాగర్‌

ఎడిటర్‌: రవితేజ

లిరిక్స్‌: కిట్టు విస్సాప్రగడ, భాస్కర్‌భట్ల, సుద్దాల అశోక్‌ తేజ

ఆర్ట్‌: అఖిల పెమ్మసాని, తరుణ్‌, వినోద్‌

కో-ప్రొడ్యూసర్‌: మాణిక్ రావు,మనోజ్ కుమార్

ప్రొడ్యూసర్‌: కరాటే రాజు

దర్శకత్వం: విశ్వక్‌ సేన్‌

 

‘వెళ్ళిపోమాకే’, ‘ఈ నగరానికి ఏమైంది’ లాంటి చిత్రాలలో తనదైన నటనతో మంచి గుర్తిపు తెచ్చుకున్నారు నటుడు విశ్వక్‌ సేన్‌. ప్రస్తుతం విశ్వక్‌ సేన్‌ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన చిత్రం ‘ఫలక్‌ నుమా దాస్‌’. డి. సురేష్‌ బాబు సమర్పణలో వన్మయి క్రియేషన్స్‌ బేనర్‌ పై విశ్వక్‌ సేన్‌ సినిమాస్‌, టెరనోవ పిక్చర్స్‌, మీడియా9 క్రియేటివ్‌ వర్క్స్‌ అనుసంధానంతో పూర్తిగా హైదరాబాద్‌ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రంలో సలోని మిశ్రా, హర్షిత గౌర్‌, ప్రశాంతి హీరోయిన్స్‌గా నటించారు. ‘పెళ్లిచూపులు’ దర్శకుడు తరుణ్‌ భాస్కర్‌ పోలీస్‌ అధికారిగా కీలక పాత్ర పోషించాడు.

Release Date : 20190531