శకలక శంకర్

Wednesday,June 27,2018 - 03:30 by Z_CLU

శకలక శంకర్ ప్రముఖ కథానాయకుడు. ముందు టెలివిజన్ లో నటుడిగా పనిచేసాడు. కొన్ని సినిమాల్లో కమెడియన్ గా నటించిన శకలక శంకర్  శ్రీధర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘శంభో శంకర’ సినిమాతో కథానాయకుడిగా పరిచయమయ్యారు. ఈ సినిమాతో పాటు కథానాయకుడిగా ‘డ్రైవర్ రాముడు’ అనే సినిమాలో నటించాడు.