జీ సినిమాలు : వీక్లీ రౌండప్

Sunday,February 17,2019 - 10:06 by Z_CLU

టాలీవుడ్ లో ఎప్పటికప్పుడు కొన్ని హాట్ న్యూస్ లు ప్రేక్షకులను ఎట్రాక్ట్ చేస్తుంటాయి. మరి ఈ వారం ఆడియన్స్ ను బాగా ఆకట్టుకున్న వార్తలేంటి.. టాలీవుడ్ లో ఈ వారం సమాచారమేంటి….? ‘జీ సినిమాలు వీక్లీ రౌండప్’.

 

హిట్ అవుతాయా, ఫెయిల్ అవుతాయా అనే విషయాన్ని పక్కనపెడితే కార్తి సినిమాల్లో కంటెంట్ మాత్రం కచ్చితంగా బాగుంటుందనే ఇమేజ్ ఉంది. తెలుగు, తమిళ ఆడియన్స్ కామన్ గా ఫీలయ్యే పాయింట్ ఇది. అలాంటి హీరో నుంచి దేవ్ అనే అడ్వెంచరస్ రొమాంటిక్ డ్రామా వచ్చింది. మరి ఈ సినిమాలో కంటెంట్ ఉందా? జీ సినిమాలు ఎక్స్ క్లూజివ్ రివ్యూ. రివ్యూ చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

కన్ను గీటి దేశ వ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేసిన ప్రియా ప్రకాష్ వారియర్ ‘ఒరు ఆదార్ లవ్’ సినిమా ‘లవర్స్ డే’ అనే టైటిల్ తో తెలుగులో విడుదలైంది. వాలెంటైన్స్ డే స్పెషల్ గా థియేటర్స్ లోకి వచ్చిన ‘లవర్స్ డే’ హిట్ సినిమా అనిపించుకుందా ..? సినిమాలో సాంగ్ తో విన్కింగ్ స్టార్ గా మారిన ప్రియా వారియర్ తన యాక్టింగ్ తో తెలుగు ప్రేక్షకులను మెప్పించిందా ? జీ సినిమాలు ఎక్స్ క్లూజీవ్ రివ్యూ.రివ్యూ పూర్తిగా చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

వ్యాలెంటైన్స్ డే సందర్భంగా ట్రైలర్ రిలీజ్ అని అనౌన్స్ చేసినట్టుగానే ‘లక్ష్మీస్ NTR’ ట్రైలర్ రిలీజ్ చేశాడు రామ్ గోపాల్ వర్మ. ఇంకా రిలీజ్ డేట్ ఫిక్స్ కాని ఈ సినిమాలో వర్మ ముందు నుండి చెప్తున్నట్టు, NTR లైఫ్ లోని లాస్ట్ ఫేజ్ ని ప్రెజెంట్ చేసే ప్రయత్నం చేశాడు RGV.పూర్తిగా చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

నాగ చైతన్య, సమంతా పెళ్ళి తరవాత జంటగా నటించిన మొట్ట మొదటి సినిమా. అందుకే ‘మజిలీ’ సెట్స్ పైకి వచ్చినప్పటి నుండే అంచనాలున్నాయి. వ్యాలెంటైన్స్ డే సందర్భంగా ఈ సినిమా నుండి టీజర్ రిలీజ్ అనగానే న్యాచురల్ గానే ఫ్యాన్స్ మరింత ఆసక్తిగా ఎదురు చూశారు. ఆ అంచనాలను 100% అందుకుంది ఈ టీజర్. పూర్తిగా చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

నాని జెర్సీ నుండి ఫస్ట్ సింగిల్ రిలీజయింది. ఈ సినిమా నుండి   ఇప్పటి వరకు రిలీజ్ అయిన ఫస్ట్ లుక్, టీజర్స్ ని బట్టి ఆల్మోస్ట్ సినిమా క్రికెట్ చుట్టూ ఉంటుందనే వైబ్స్ క్రియేట్ అయితే, ‘అదేంటో గాని ఉన్నపాటుగా…’ అంటూ సాగే  ఈ సాంగ్ మాత్రం సినిమాలోని రొమాంటిక్ ఆంగిల్ ని ఎలివేట్ చేస్తుంది. దానికి తోడు నాని, అనిరుద్ ల కాంబినేషన్ లో వస్తున్న ఫస్ట్ సినిమా. ఆ ఫ్రెష్ నెస్ కొత్తగా అనిపిస్తుంది.పూర్తిగా చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి