మజిలీ

Monday,December 31,2018 - 08:46 by Z_CLU

న‌టీన‌టులు: అక్కినేని నాగచైతన్య, సమంత, దివ్యాంశ కౌశిక్, రావు ర‌మేష్, సుబ్బ‌రాజు, పోసాని కృష్ణ‌ముర‌ళి త‌దిత‌రులు

సంగీతం : గోపీ సుంద‌ర్

సినిమాటోగ్ర‌ఫ‌ర్ : విష్ణు వ‌ర్మ‌

ఆర్ట్ డైరెక్ట‌ర్ : సాహి సురేష్

ఎడిట‌ర్ : ప‌్ర‌వీణ్ పూడి

యాక్ష‌న్ : వెంక‌ట్

సంస్థ‌: షైన్ స్క్రీన్స్

నిర్మాత‌లు: సాహు గ‌ర‌పాటి, హ‌రీష్ పెద్ది

ర‌చ‌న‌, ద‌ర్శ‌కుడు: శివ నిర్వాన

 

అక్కినేని నాగచైతన్య, సమంత జంటగా నటిస్తున్న చిత్రం ‘మజిలీ’ . దేర్ ఈజ్ ల‌వ్.. దేర్ ఈజ్ పెయిన్ అనేది క్యాప్షన్.

Release Date : 20190405

సంబంధిత వార్తలు