నన్ను దోచుకుందువటే

Monday,July 16,2018 - 05:56 by Z_CLU

నటీనటులు : సుధీర్ బాబు, నభా నటేశ్, నాజర్, తులసి, వేణు, రవి వర్మ, జీవా, వర్షిణి, సౌందర రాజన్, సుదర్శన్ తదితరులు

సాంకేతిక వర్గం
డిఓపి – సురేష్ రగుతు
మ్యూజిక్ డైరెక్టర్ – అజనీష్ బి లోకనాథ్
ఆర్ట్ డైరెక్టర్ – శ్రీకాంత్ రామిశెట్టి
ఎడిటర్ – ఛోటా కె ప్రసాద్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – ఎస్. సాయి వరుణ్
నిర్మాత – సుధీర్ బాబు

స్టోరీ- స్క్రీన్ ప్లే- డైరెక్షన్ – ఆర్ ఎస్. నాయుడు

 

సుధీర్ బాబు హీరోగా,  సుధీర్ బాబు ప్రొడక్షన్స్  బ్యాన‌ర్ లో టాలెంట్‌డ్ ఆర్‌.ఎస్.నాయుడు దర్శకుడిగా పరిచయం అవుతున్న చిత్రం ‘నన్ను దోచుకుందువటే’..  ఆఫీస్ మెత్తం బ‌య‌ప‌డే సాఫ్ట్ వేర్ కంపెని మేనేజ‌ర్ గా సుదీర్‌బాబు న‌టించ‌గా.. బాగా అల్ల‌రి చేసే గ‌డుస‌మ్మాయి సిరి పాత్ర‌లో హీరోయిన్ న‌భా న‌టేశ్ క‌నిపించింది.  రొమాంటిక్ కామెడి చిత్రంగా రెడి అవుతున్న ఈ చిత్రాన్ని అన్నికార్య‌క్ర‌మాలు పూర్తిచేసి వినాయ‌చ‌వితి ప‌ర్వ‌దినాన సెప్టెంబ‌ర్ 21న విడుద‌ల చేయాటానికి స‌న్నాహ‌లు చేస్తున్నారు.

Release Date : 20180921