Balayya-Puri: క్రేజీ కాంబో మళ్లీ?

Tuesday,December 29,2020 - 12:45 by Z_CLU

 

ప్రస్తుతం బోయపాటి శ్రీను డైరెక్షన్ లో సినిమా చేస్తున్న Balakrishna నెక్స్ట్ సినిమాల విషయంలోనూ శ్రద్ధ వహిస్తూ ఫైనల్ చేసుకుంటున్నాడు. ఇప్పటికే చంద్ర సిద్దార్థ్ , శ్రీవాస్ కథలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తుంది. అయితే బాలయ్య Puri Jagannath డైరెక్షన్ లో కూడా ఓ సినిమా చేయబోతున్నాడట.

ఇప్పటికే వీరిద్దరి కలయికలో ‘పైసావసూల్‘ సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. రెండో సారి ఈ కాంబో కలిసి సినిమా చేస్తారని ప్రచారం జరుగుతుంది.

ప్రస్తుతం విజయ్ దేవరకొండ తో సినిమా చేస్తున్న పూరి.. బాలయ్య కోసం మరో యాక్షన్ డ్రామా కథను సిద్దం చేస్తున్నాడని టాక్. మరి బోయపాటి శ్రీను సినిమా తర్వాత బాలయ్య పూరితోనే సినిమా చేస్తాడా లేదా శ్రీ వాస్ సినిమాను సెట్స్ పై పెడతాడా చూడాలి.

ఏదేమైనా బాలయ్య తదుపరి సినిమాల లిస్టు మాత్రం బాగానే ఉన్నట్టుండి.

Also Check – బాలయ్య లిస్ట్ లో ఇది కూడా