పైసా వసూల్

Wednesday,July 05,2017 - 04:47 by Z_CLU

నటీ నటులు : బాలకృష్ణ, శ్రియ

మ్యూజిక్ : అనూప్ రూబెన్స్

నిర్మాణం : భవ్య క్రియేషన్స్

నిర్మాత : వి.ఆనంద్ ప్రసాద్

కథ-స్క్రీన్ ప్లే- దర్శకత్వం : పూరి జగన్నాథ్

నందమూరి బాలకృష్ణ – పూరి జగన్నాథ్ కాంబోలో తెరకెక్కుతున్న మోస్ట్ క్రెజీయెస్ట్ మూవీ ‘పైసా వసూల్’. బాలయ్య డాన్ గా నటిస్తున్న ఈ సినిమాలో శ్రేయ హీరోయిన్ గా నటిస్తుంది. దసరా కానుకగా సెప్టెంబర్ 29న రిలీజ్ కానుంది.

Release Date : 20170901

సంబంధిత వార్తలు