రాక్షసుడు
Tuesday,April 09,2019 - 05:28 by Z_CLU
నటీ నటులు : బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ , శరవణన్, రాజీవ్ కనకాల తదితరులు.
రచన: సాగర్
ఆర్ట్: గాంధీ నడికొడికర్
కెమెరా: వెంకట్ సి.దిలీప్
సంగీతం: జిబ్రాన్
నిర్మాత: సత్యనారాయణ కొనేరు
దర్శకత్వం: రమేష్ వర్మ పెన్మత్స.
డిఫరెంట్ కాన్సెప్ట్ చిత్రాలతో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కథానాయకుడిగా, రమేష్ వర్మ పెన్మత్స దర్శకత్వంలో ఎ హవీష్ లక్ష్మణ్ కొనేరు ప్రొడక్షన్ బ్యానర్‌పై కొనేరు సత్యనారాయణ నిర్మాతగా రూపొందుతోన్న చిత్రం `రాక్షసుడు`
Release Date : 20190802