కోబ్రా

Tuesday,April 09,2019 - 05:20 by Z_CLU

నటీనటులు: రామ్ గోపాల్ వర్మ,కె.జి,రంగారావు

సంగీతం: ఎం.ఎం కీరవాణి

నిర్మాత: డి.పి.ఆర్

నిర్మాణం- ఆర్జీవి గన్ షాట్ ప్రొడక్షన్స్

దర్శకత్వం: రామ్ గోపాల్ వర్మ,అగస్త్య మంజు+

మొట్టమొదటిసారిగా ‘‘కోబ్రా’’ అనే తన సినిమాలో ఓ ముఖ్య పాత్రలో  నటించబోతున్నాడు..‘‘ఆర్జీవి గన్ షాట్ ప్రొడక్షన్స్’’ బ్యానర్ పై డి.పి.ఆర్ నిర్మిస్తున్నారు.  ఓ మోస్ట్ డేంజరెస్ క్రిమినిల్  బయోపిక్ గా  తెరకెక్కుతున్న ‘‘కోబ్రా’’ మూవీని హిందీ,తెలుగు భాషల్లో రూపొందుతుంది.