రాహుల్ విజయ్

Wednesday,September 19,2018 - 01:45 by Z_CLU

రాహుల్ విజయ్ ప్రముఖ కథానాయకుడు. ఫైట్ మాస్టర్ విజయ్ తనయుడు. రాము కొప్పుల డైరెక్షన్ లో తెరకెక్కిన ‘ఈ మాయ పేరేమిటో’ సినిమాతో తెలుగు సినీ రంగానికి హీరోగా పరిచయం అయ్యాడు.. ప్రస్తుతం ప్రణీత బ్రహ్మాండ పల్లి దర్శకత్వంలో నిహారికతో మరో సినిమా చేస్తున్నాడు.