భీమినేని శ్రీనివాసరావు

Friday,September 07,2018 - 02:13 by Z_CLU

భీమినేని శ్రీనివాస రావు  ప్రముఖ దర్శకుడు. జగపతి బాబు హీరోగా నటించిన ‘శుభమస్తు’ సినిమాతో తెలుగు సినీ పరిశ్రమకు దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఈ సినిమా తర్వాత ‘శుభాకాంక్షలు,’సుస్వాగతం’,’సూర్య వంశం’,’అన్నవరం’ ,’సుడిగాడు’ వంటి సూపర్ హిట్ సినిమాలకు దర్శకత్వం వహించారు.