ఆర్.ఎస్ నాయుడు

Thursday,September 20,2018 - 03:46 by Z_CLU

ఆర్.ఎస్.నాయుడు ప్రముఖ దర్శకుడు. సుదీర్ బాబు హీరోగా తెరకెక్కిన ‘నన్ను దోచుకుందువటే’ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ఈ సినిమాను  సుదీర్ బాబు ప్రొడక్షన్స్ బ్యానర్ పై సుదీర్ బాబు నిర్మించడం విశేషం.