జీ సినిమాలు : వీక్లీ రౌండప్

Sunday,February 23,2020 - 10:02 by Z_CLU

ప్రతీ వారం కొన్ని హాట్ ఎలిమెంట్స్ ప్రేక్షకులను ఎట్రాక్ట్ చేస్తుంటాయి. మరి ఈ వారం ఆడియన్స్ ను బాగా ఆకట్టుకున్న ఫీచర్స్ ఏంటి ? అలాగే ఈ వారంలో విడుదలైన సినిమాల రివ్యూ ఏంటి..? టాలీవుడ్ లో ఈ వీక్ లేటెస్ట్ అప్ డేట్స్ ఏంటి….? ‘జీ సినిమాలు‘ వీక్లీ రౌండప్’.

నితిన్ ని సింగిల్ ఫర్ ఎవర్ అనే క్యారెక్టర్ లో ప్రెజెంట్ చేసి ‘భీష్మ’ సినిమా తీసాడు వెంకీ కుడుముల. మరి ఈ సినిమాతో నితిన్ కి హిట్ అందించాడా లేదా జీ సినిమాలు ఎక్స్ క్లూజీవ్ రివ్యూ. రివ్యూ పూర్తిగా చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

ఎన్టీఆర్ తో మళ్ళీ త్రివిక్రమ్ సినిమా అనే వార్త చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. ఎట్టకేలకు ఈ సినిమాను అఫీషియల్ అనౌన్స్ చేశారు. ‘అల వైకుంఠపురములో’ తో ఇండస్ట్రీ హిట్ కొట్టిన త్రివిక్రమ్ తారక్ 30వ సినిమాను డైరెక్ట్ చేస్తున్నట్లు ప్రకటించారు మేకర్స్. పూర్తిగా చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

శివరాత్రి సందర్భంగా మోసగాళ్లు సినిమా నుంచి కాజల్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఈ సినిమాలో కాజల్ క్యారెక్టర్ చాలా పవర్ ఫుల్ గా ఉంటుందని ఈ సందర్భంగా ప్రకటించారు మేకర్స్. పూర్తిగా చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో విజయ్ దేవరకొండ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా ముంబైలో షూటింగ్ జరుపుకుంటుంది. ప్రెజెంట్ బాక్సింగ్ తో కూడిన యాక్షన్ ఎపిసోడ్స్ తో పాటు మరికొన్ని సీన్స్  తీస్తున్నారు. తాజాగా  సినిమాలో విజయ్ సరసన నటిస్తున్న హీరోయిన్ ఎవరనేది అఫీషియల్ అనౌన్స్ చేసారు.పూర్తిగా చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

 

నాని , సుదీర్ బాబుల  కాంబినేషన్ లో వస్తున్న ‘V’ టీజర్ రిలీజైంది. సుదీర్ బాబు పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ ప్లే చేస్తున్న ఈ సినిమాలో నాని ఓ నెగిటివ్ రోల్ లో కనిపించనున్నాడు. ఈ విషయాన్ని టీజర్ లో క్లియర్ కట్ గా చూపించేశాడు దర్శకుడు. పూర్తిగా చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.