సమంతా చైతు మళ్ళీ సెట్స్ పైకి...

Wednesday,December 07,2016 - 11:45 by Z_CLU

 సమంతా చైతు ఇద్దరూ మళ్ళీ సెట్స్ పైకి వచ్చేశారు. మరీ గతంలోలా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు కాకుండా, స్పీడ్ తగ్గించిన సమంతా, ప్రస్తుతానికి ఖాళీగానే ఉంటుంది. అందుకే ఆ కాస్త సమయాన్ని చైతు తో స్పెండ్ చేస్తుంది.

ఇద్దరి పెళ్ళి గ్యారంటీ అని కన్ఫం చేసిన ఈ హాట్ అండ్ హ్యాప్పెనింగ్ జంట పెళ్ళి డేట్ అయితే ఫిక్స్ చేసుకోలేదు కానీ, కాస్త టైం దొరికినా కలిసే స్పెండ్ చేస్తున్నారు. రీసేంట్ గా కళ్యాణ్ కృష్ణ సినిమాతో బిజీగా ఉన్న చైతు సినిమా సెట్స్ కి వచ్చిన సమంతా, చితు కి ఏం కావాలో దగ్గరుండి చూసుకుంటుందట. ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా చేస్తుంది.