నో మోర్ హీరోస్

Tuesday,December 13,2016 - 09:00 by Z_CLU

జనతా గ్యారేజ్ తరవాత మహానటి సావిత్రి బయోపిక్ కి సంతకం చేసేసింది సమంతా. నిన్నా మొన్నటి వరకు పెళ్లి టాపిక్ తో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిన సమంతా ఇప్పుడు మరో న్యూస్ తో టాక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది.

టాలీవుడ్ సమాంత వన్ ఆఫ్ ది బెస్ట్ రొమాంటిక్ హీరోయిన్ అనడంలో అసలే అనుమానం లేదు. ఏ హీరో పక్కన జత కట్టినా, ఇట్టే మ్యాచ్ అయిపోతుంది. అలాంటిది ఇకపై నో మోర్ హీరోస్, ఓన్లీ హీరోయిన్ ఓరియంటెడ్ మూవీస్ అనే టాపిక్ ఇప్పుడు ఫ్యాన్స్ ని కంగారు పెట్టేస్తుంది.

సమంతా అయితే పర్టికులర్ గా ఇలాంటి సినిమాలే చేస్తాను ఎక్కడా అనౌన్స్ చేయలేదు. తన మైండ్ లో ఏం నడుస్తుందో తెలియాలంటే, నెక్స్ట్ ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేసే దాక వెయిట్ చేయాల్సిందే.