రంగస్థలం@50 డేస్

Friday,May 18,2018 - 04:08 by Z_CLU

రామ్ చరణ్, సుకుమార్ కాంబోలో తెరకెక్కిన రంగస్థలం సినిమా సక్సెస్ ఫుల్ గా 50 రోజులు కంప్లీట్ చేసుకుంది. మార్చి 30న విడుదలైన ఈ మూవీ, ఇవాళ్టితో 50 డేస్ రికార్డు సృష్టించింది. తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా 80 కేంద్రాల్లో ఈ సినిమా 50 రోజులు నడవడం గ్రేట్. అటు కర్ణాటకలో కూడా ఓ సెంటర్ లో 50 రోజుల రన్ పూర్తిచేసుకుంది రంగస్థలం.

నైజాం – 13 (హైదరాబాద్ – 4, మిగతా జిల్లాలు – 9)
సీడెడ్ – 23 (చిత్తూరు-4, అనంతపురం-2, కడప-8, కర్నూలు-9)
నెల్లూరు – 4
గుంటూరు – 7
కృష్ణా – 2
వెస్ట్ – 6
ఈస్ట్ – 4
ఉత్తరాంధ్ర – 21
కర్ణాటక – 1

మొత్తం 50 రోజుల కేంద్రాలు – 81