DJ 4 డేస్ కలెక్షన్స్

Tuesday,June 27,2017 - 04:18 by Z_CLU

బన్ని కరియర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ట్యాగ్ ని సొంతం చేసుకుంది DJ. అల్టిమేట్ కమర్షియల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన DJ తెలుగు స్టేట్స్ లో ఈ 4 రోజుల్లో 43 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. తెలుగు స్టేట్స్ లో పాజిటివ్ రివ్యూస్ తో బిగిన్ అయిన DJ సీజన్ ఇంకా అదే రేంజ్ లో కొనసాగుతుంది. ఈ నాలుగు రోజుల్లో తెలుగు స్టేట్స్ లో దువ్వాడ జగన్నాథం వసూళ్లు ఇలా ఉన్నాయి.

నైజామ్ : 14.68  కోట్లు

సీడెడ్ : 6.98 కోట్లు

నెల్లూర్ : 1.83 కోట్లు

గుంటూరు : 4.11 కోట్లు

కృష్ణ : 2.88 కోట్లు

వెస్ట్ : 3.13 కోట్లు

ఈస్ట్ : 4.17 కోట్లు

ఉత్తరాంధ్ర : 5.30 కోట్లు

వరల్డ్ వైడ్ గా ఇప్పటికే 78 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన DJ వారం లోపు 100 కోట్లు కలెక్ట్ చేయడం గ్యారంటీ అంటున్నాయి ట్రేడ్ వర్గాలు. హరీష్ శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాకి దిల్ రాజు ప్రొడ్యూసర్.