నాగ చైతన్య -సమంత వెడ్డింగ్ డీటెయిల్స్

Monday,August 28,2017 - 03:06 by Z_CLU

అక్కినేని నాగ చైతన్య – సమంతల పెళ్లి దగ్గర పడుతుండడంతో వీరిద్దరి పెళ్లి ఏ రేంజ్ లో జరగనుందనే డిస్కర్షన్ టాలీవుడ్ సర్కిల్స్ తో పాటు అభిమానుల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది.. రీసెంట్ గా  వీరిద్దరి పెళ్లి గురించి నాగ్ ను అడగగా  వీరిద్దరి పెళ్లి వేడుకపై క్లారిటీ ఇచ్చేశాడు కింగ్. చైతు – సమంత  పెళ్లి గోవాలో చాలా సింపుల్ గా పెద్దగా హడావుడి లేకుండా హిందూ- క్రిష్టియన్ రెండు పద్ధతుల్లో జరగనుందని చెప్పాడు.

అయితే  పెళ్ళికి తను కేవలం ఓ  గెస్ట్ గా మత్రమే అటెండ్ అవ్తున్నా..మిగతావన్నీ పిల్లలే చేసుకుంటున్నారు. అంతా వాళ్ళిష్ట ప్రకారమే జరుగుతోంది. పెళ్లి వారి కోరిక మేరకూ సింపుల్ గా జరిగిన్ప్పటికీ ఆ నెస్క్ట్ జరగబోయే ఫంక్షన్ మాత్రం నా డిసిషన్ తో అతిరధ మహారధుల  నడుమ గ్రాండ్ గా జరగనుంది. అది ఎప్పుడు,ఎక్కడ అనేది త్వరలోనే ప్రకటిస్తా..” అంటూ అక్కినేని ఫ్యామిలీ పెళ్లి వేడుక గురించి చెప్పాడు నాగ్.