బాహుబలి 2 కొత్త టీజర్

Monday,May 08,2017 - 05:27 by Z_CLU

ఇండియన్ సినిమా హిస్టరీలోనే  సరికొత్త చాప్టర్ ని క్రియేట్ చేసుకున్న బిగ్గెస్ట్ మ్యాగ్నం ఓపస్ బాహుబలి 2, ఇప్పటి వరకు 1000 కోట్లు వసూలు చేసి రికార్డు క్రియేట్ చేసింది. సినిమా రిలీజ్ అయి 10 రోజులు దాటినా, ఇప్పటికీ అదే రేంజ్ వైబ్రేషన్స్ ని క్రియేట్ చేస్తున్న బాహుబలి 2 సినిమా యూనిట్, ఇప్పుడు మరో టీజర్ ని రిలీజ్ చేసింది.

సినిమా ఆల్ రెడీ చూసేసిన వారిలో కూడా సరికొత్త ఉత్కంఠతను క్రియేట్ చేస్తున్న ఈ టీజర్, అప్పుడే సోషల్ మీడియాలో ట్రెండ్ చేయడం బిగిన్ అయిపోయింది. ఒక ప్రాణం.. ఒక త్యాగం అంటూ సాగే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో రిలీజైన ఈ టీజర్, బాక్సాఫీస్ కలెక్షన్స్ పై  మరింత వెయిట్ పెంచేలా రేంజ్ లో ఎట్రాక్ట్ చేస్తుంది.