2 మిలియన్ వ్యూస్ క్రాస్ చేసిన Mr మజ్ను టీజర్

Thursday,January 03,2019 - 02:52 by Z_CLU

నిన్న రిలీజైన Mr మజ్ను టీజర్ యూత్ కి ఈజీగా కనెక్ట్ అయింది. అందుకే రిలీజైన జస్ట్ 8 గంటల్లోనే 2 మిలియన్ డిజిటల్ వ్యూస్ క్రాస్ చేసి, సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది Mr మజ్ను. మరీ ముఖ్యంగా టీజర్ లో ఎలివేట్ అవుతున్న అఖిల్ క్యారెక్టర్ కి యూత్ ఈజీగా కనెక్ట్ అవుతున్నారు.

ఈ సినిమా టైటిల్ అనౌన్స్ చేసినప్పుడే, రొమాంటిక్ ఎంటర్ టైనర్ అనే వైబ్స్ క్రియేట్ అయినా, దర్శకుడు వెంకీ మాత్రం అఖిల్ ని ఎక్స్ పెక్టేషన్స్ కి మించి ప్రెజెంట్ చేస్తున్నాడు. టీజర్ లో అఖిల్ బాడీ లాంగ్వేజ్ దగ్గరి నుండి డైలాగ్ డెలివరీ వరకు, యూత్ కి ఫేవరేట్ డిస్కర్షన్ పాయింట్ లా మారింది.

https://twitter.com/SVCCofficial/status/1080686733396664320

నిధి అగర్వాల్ ఈ సినిమాలో అఖిల్ సరసన హీరోయిన్ గా నటించింది. తమన్ మ్యూజిక్ కంపోజ్ చేశాడు. B.V.S.N. ప్రసాద్ ఈ సినిమాకి ప్రొడ్యూసర్.