మిస్ట‌ర్ కెకె

Monday,July 15,2019 - 02:45 by Z_CLU

న‌టీన‌టులు : విక్ర‌మ్‌, అక్ష‌ర హ‌స‌న్‌, అభి హ‌స‌న్ త‌దిత‌రులు

నిర్మాణం : పారిజాత మూవీ క్రియెష‌న్స్

మ్యూజిక్‌ : జిబ్రాన్‌

స‌మ‌ర్స‌ణ‌ : టి.అంజ‌య్య‌

నిర్మాత‌లు : టి.న‌రేష్ కుమార్ అండ్ టి. శ్రీధ‌ర్‌

ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం : రాజేష్ ఎం సెల్వ‌

చియాన్ విక్ర‌మ్ క‌థానాయ‌కుడిగా అక్ష‌ర‌హ‌స‌న్‌, అభిహ‌స‌న్ కీల‌క పాత్ర‌ల్లో రాజేష్ ఎం సెల్వ ద‌ర్శ‌క‌త్వం లో త‌మిళం లో రాజ్‌క‌మ‌ల్ ఫిల్మ్ ఇంట‌ర్‌నేష‌న‌ల్ నిర్మాణం లో ట్రైడెంట్ ఆర్ట్స్ కె.ర‌విచంద్ర‌న్ బ్యాన‌ర్ పై రూపోందిన క‌ద‌ర‌మ్ కొండ‌న్ చిత్రాన్ని తెలుగు లో నిర్మాత‌లు టి.న‌రేష్ కుమార్‌, టి. శ్రీధ‌ర్ లు సంయుక్తంగా టి.అంజ‌య్య స‌మ‌ర్ప‌ణ లో ఉత్త‌మాభిరుచి గ‌ల నిర్మాణ సంస్థ పారిజాత మూవీ క్రియెష‌న్స్ బ్యాన‌ర్ పై విడుద‌ల చేస్తున్నారు. ఈ చిత్రం పూర్తి యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ గా థ్రిల్ ని అందించే విధంగా ద‌ర్శ‌కుడు తెర‌కెక్కించాడు.

Release Date : 20190719

సంబంధిత మూవీ రివ్యూ