రణరంగం

Tuesday,July 09,2019 - 04:02 by Z_CLU

నటీ నటులుశర్వానంద్, కాజల్, కళ్యాణి ప్రియదర్శన్ తదితరులు 

మాటలు: అర్జున్ – కార్తీక్

సంగీతం : ప్రశాంత్ పిళ్ళై 

ఛాయాగ్రహణం :దివాకర్ మణి

పాటలు: రామజోగయ్య శాస్త్రి, కృష్ణ చైతన్య

డిటర్: నవీన్ నూలి

ప్రొడక్షన్ డిజైనర్: రవీందర్

పోరాటాలు: వెంకట్

నృత్యాలు: బృంద, శోభి,శేఖర్

ప్రొడక్షన్ కంట్రోలర్: సి.హెచ్. రామకృష్ణారెడ్డి,

సమర్పణ: పి.డి.వి.ప్రసాద్.

నిర్మాత: సూర్యదేవర నాగవంశ

రచన-దర్శకత్వం: సుధీర్ వర్మ 

శర్వానంద్, కాజల్, కళ్యాణి ప్రియదర్శి ని ల కాంబినేషన్ లో ప్రముఖ దర్శకుడు సుధీర్ వర్మ దర్శకత్వంలో ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్మెంట్స్ నిర్మిస్తున్న చిత్రం ‘రణరంగం’   

Release Date : 20190815